నేను ప్రేమిస్తున్నాను... : స్నేహా ఉల్లాల్‌

i am in love with...

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి జూనియర్‌ ఐశ్వర్యరాయ్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ స్నేహా ఉల్లాల్‌. తర్వాత బాలకృష్ణతో సింహాలో నటించింది. తర్వాత చిన్నసినిమాలు చేసినా కొంత కాలంగా కనిపించట్లేదు. ఇప్పుడు తను ప్రేమిస్తున్నట్టు చెబుతుంది. ఇంతకి ఎవర్ని ప్రేమిస్తుదనుకుంటున్నారా ? ఒకర్ని కాదు చాలా మందిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది వాళ్లు ఎవరో కాదు తన ఫ్యాన్స్‌ అంట. ఐ లవ్‌ మై ఫ్యాన్స్‌ అంటు ట్వీట్టర్‌లో ట్వీట్‌ చేసింది ఈ జూనియర్‌ ఐశ్వర్య.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top