పవన్‌ కళ్యాణ్‌ ఓ ‘‘ఎనిగ్మాటిక్‌ పర్సన్‌ ’’:కేటీఆర్‌

ktr tweeted on pavan kalyan

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన ఫ్యాన్స్‌తో ట్విట్టర్‌లో జరిగిన  సంభాషణలో పవన్‌ కళ్యాణ్‌పై స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ ఓ ‘‘ఎనిగ్మాటిక్‌ పర్సన్‌’’(అంతుచిక్కని మనిషి)అని ఆయన ట్వీట్‌ చేశారు. ప్రజలు మాత్రమే జనసేన,పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ  భవిష్యత్‌ను తేలుస్తారు అని అన్నారు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top