సౌతాఫ్రికా సిరీస్‌లో అదరగొడతాం: రహానే

beats south africa.. rahane

జట్టుగా రాణించి ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న సిరీస్‌ని సొంతం చేసుకుంటామని అజింక్యా రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ ఏడాది చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయా.. వచ్చే ఏడు బాగా ఆడతాననే నమ్మకం ఉంది’ అన్నారు.  మన స్పిన్‌ ద్వయం అశ్విన్‌, జడేజా భారత్‌లో బాగా  రాణిస్తున్నారని చెప్పాడు. అయితే బౌలింగ్‌ శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే విదేశాల్లోనూ అద్భుత ఫలితాలు పొందచ్చని సూచించాడు.  బహుశా తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు ఉండకపోవచ్చని కోహ్లి గతంలో అన్న విషయాన్ని గుర్తు చేశాడు.

Show Updated time: 
Back to Top