మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం మనమంతా పాటుపడాలి : మమతా బెనర్జీ

Mamata Banerjee wishes on Minorities Rights Day

కోల్‌కతా : మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం మనమంతా పాటుపడాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నేడు (డిసెంబర్‌ 18) అంతర్జాతీయ మైనారిటీ హక్కుల దినం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

మైనారీ​​​​​​​​టీలకు  వారి హక్కుల పట్ల అవగాహన కల్పించడం కోసం ఏటా డిసెంబర్‌ 18ని  మైనార్టీల హక్కుల దినోత్సవంగా నిర్వహించాలని 2013లో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. మైనారటీ హక్కులగురించి ప్రచారం చేయడం కోసమే కాకుండా  దేశంలోని అన్ని మతాల మధ్య అవగాహనను పెంచడం కోసం నిర్వహిస్తున్నారు. 1992, డిసెంబరు 18ని ఐక్యరాజ్య సమితి ‘‘జాతి, మత, భాష పరమైన అల్పవర్గాల వారి హక్కుల దినొత్సవంగా ’’ ప్రకటించింది.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top