ఆ వ్యాఖ్యలకు మోదీ ప్రభుత్వం దూరం

modi govt distances itself fromHegde’s remarks on Constitution

న్యూఢిల్లీ:  కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే చేసిన వివాదాస్పద వాఖ్యలకు మోదీ ప్రభుత్వం దూరంగా ఉంది. బుధవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు అనంతకుమార్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. రాజ్యాంగాన్ని సవరిస్తాము. సెక్యులర్ ‌(లౌకిక) అనే పదాన్ని తొలగిస్తాము అని హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కేంద్రాన్ని  నిలదీశాయి. మంత్రి పదవి నుంచి హెగ్డేను తొలగించాలని పట్టుపట్టాయి. కాగా ‘హైగ్డే చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగతం. అతని వ్యాఖ్యలతొ ప్రభుత్వానికి సంభందంలేదని’  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్‌ గోయెల్‌ రాజ్యసభలో అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ వాయిదా పడింది.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top