తలాక్‌ కంటే అది ఇంకా ఘోరం

Muslim Women Seek Ban On Polygamy

న్యూఢిల్లీ:  ట్రిబుల్‌ తలాక్‌ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రెండు రోజుల తర్వాత మరో అంశం తెరపైకి వచ్చింది. తలాక్‌పై చట్టం చేసిన విధంగానే బహుభార్యత్వంపై చట్టం చేయాలని ముస్లీం మహిళలు కోరుతున్నారు. శిక్ష కాలన్ని మూడు నుంచి ఏడు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కాగా ట్రిపుల్‌ తలాక్‌పై న్యాయపోరాటం చేసిన మహిళలు లోక్‌ సభలో బిల్లు ఆమోదంపై హర్షం​ వ్యక్తం చేశారు. ముస్లీం మురుషులు ఇక తమ భార్యలకు తల్క్‌ ఇ బిదాత్‌ చెప్పకుండా కట్టడి చేశారని ఆనందం వ్యక్త పరిచారు. అదే విధంగా బహుభార్యత్వంను కూడా నిషేధించాలని కోరారు.ట్రిపుల్‌ తలాక్‌పై వాధించిన ఫైజ్‌ చట్టంలో శిక్ష కాలాన్ని మూడు నుంచి ఏడు సంవత్సరాలకు పెంచాలని కోరారు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top