ప్రధాని కాఫీ కోసం అగిన వేళ

pm modi stopped for a hot cup of  coffee in shimla roads

సిమ్లా : కాఫీ తాగడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపు అగారు. ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్‌ ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ తర్వాత ఢిల్లీ వెళ్లడానికి హెలిపాడ్‌ వద్దకు బయలుదేరారు. మధ్యలో మాల్‌ రోడ్డులోని ప్రసిద్ధ ఇండియన్‌ కాఫీ హౌస్‌ వద్ద కాఫీ తాగడానికి అగారు. గతంలో మోదీ హిమాచల్‌ బీజేపీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఈ కాఫీ షాప్‌లోనే కాఫీ తాగేవారు. మోదీ ఒక్కసారిగా తమ ప్రాంతంలో కనబడటంతో ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. మోదీతో సెల్ఫీలు దిగడానకి జనాలు పోటిపడ్డారు.

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top