దళితులను అణచివేయలనుంటున్న బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ : రాహుల్‌

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దళితులను అణచివేయలని చూస్తున్నాయంటు కాంగ్రెస్‌ జాతీయా అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న కుల కలహాలపై ఆయన ఈ విధంగా స్పందించారు.

భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దళిత వ్యతిరేకులని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝా కూడా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు దళితుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు.

Show Updated time: 
Back to Top