పసికూనపై సఫారీ బౌలర్ల పంజా

southafrica upper hand in practical test with zimbabwe

తొలి ఇన్నింగ్స్‌లో 68పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే

పోర్ట్‌ ఎలిజిబెత్‌:  ప్రయోగాత్మక నాలుగు రోజుల టెస్ట్‌ రెండో రోజు దక్షిణాఫ్రికా బౌలర్‌ మోర్కెల్‌(5/21) ధాటికి జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌(11/2)తో రెండోరోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన జింబాబ్వే సఫారీ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే బ్యాట్స్‌మెన్‌ చాప చుట్టేశారు. నలుగురు బ్యాట్స్‌మెన్‌ ఖాతా తెరువకుండానే పెవిలియన్‌ చేరారు, ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండకెల స్కోర్‌ చేశారు. తిరిగి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే వికెట్‌ నష్టానికి 69పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 309/9 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది.
 

Show Updated time: 

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top