ఈ వారం మేటి చిత్రాలు (27-08-2017)

 • పచ్చనిపొలాల మధ్యలోంచి కూత పెడుతూ.. దూసుకెళ్తున్న రైలు ఫొటో: అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

 • దాహం తీరనిది.. గొంతు తడిసే దారేది... వాటర్‌బాటిల్‌ నుంచి నీరు తాగాడానికి ప్రయత్నిస్తున్న వానరం ఫొటో: విజయ్‌కృష్ణ, అమరావతి

 • అరిగోస... ఈ బ్యాగుల మోత, బడిపుస్తకాలను మోయాలంటే బాల బాహుబలులు రావాల్సిందే.. ఫొటో: సంపత్‌, భూపాలపల్లి

 • వాన వచ్చింది.. దుక్కి దున్నాలి.. పంట వేయాలి ఫొటో: రియాజుద్దీన్‌, ఏలూరు

 • సెల్ఫీక్రేజ్‌.. స్మైల్‌ ప్లీజ్‌.. ఫొటో: రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు

 • నింగి నేల కలిసే వేళ ఫొటో: రమేష్‌ బాబు, హైదరాబాద్‌

 • గోవిందుడు అందరి వాడేలే.. ఫొటో: ఎం రవికుమార్‌, హైదరాబాద్‌

 • ఉండ్రాలయ్యా నీలో ఎన్నో రూపాలయ్యా... బాహుబలి రూపంలో కొలువుదీరిన వినాయకుడు ఫొటో: ఎం రవికుమార్‌, హైదరాబాద్‌

 • మట్టి వినాయకుడిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం.. ఫొటో: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌

 • ఆకాశ హర్మ్యాలు: నాడు మలేషియన్‌ టౌన్‌షిప్‌ నేడు లోథా అపార్ట్‌మెంట్స్‌ ఫొటో: సాయిదత్‌, హైదరాబాద్‌

 • జంప్‌ చేస్తా.. నిన్ను పట్టేస్తా : సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్ర స్దాయి కో కో పోటిలో క్రీడకారుల విన్యాసం ఫొటో: సోమ సుభాష్‌

 • మేం తడిచినా నిన్ను తడవనివ్వం వినాయకా ఫొటో: వేణుగోపాల్‌, జనగాం

 • పర్యావరణాన్ని కాపాడటమే మా లక్ష్యం అంటున్న జగిత్యాల యువత ఫొటో: శైలేంద్ర రెడ్డి, జగిత్యాల

More Galleries

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top